VIDEO: మైలార్‌దేవ్‌పల్లిలో ఆక్రమణల తొలగింపు
RR: మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ బంరకునాథ్ దవ్ల చెరువుకు సంబంధించిన FTL, బఫర్‌జోన్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. దీంతో ఆక్రమణదారులకు, హైడ్రా అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, అక్కడ ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.