చాట్‌జీపీటీకి పొంచి ఉన్న ప్రమాదం
గూగుల్, యాపిల్ సహా అనేక టెక్ కంపెనీలు ఏఐలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్ ఇటీవల తమ చాట్‌బాట్ జెమినీలో మరింత అడ్వాన్స్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఫలితంగా చాట్‌జీపీటీకి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఓపెన్ ఏఐ గుర్తించింది. దీంతో ‘కోడ్ రెడ్’ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.