VIDEO: 'జనగామ కలెక్టర్ పై SC/ST కేసు నమోదు చేయాలి'

VIDEO: 'జనగామ కలెక్టర్ పై SC/ST కేసు  నమోదు చేయాలి'

JN: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై టీ స్టాల్ నిర్వాహకురాలు ఇవాళ PSలో ఫిర్యాదు చేసింది. కలెక్టరేట్ పక్కన ఇందిరా మహిళ శక్తి పథకం కింద ఏర్పాటు చేసిన తన టీ స్టాల్‌ను ముందస్తు నోటీసు లేకుండా తొలగించారని బాధితురాలు ఆరోపించింది. రూ. 3 లక్షల రుణంతో ఏర్పాటు చేసిన స్టాల్ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు కలెక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.