VIDEO: గ్రీన్ ల్యాండ్ రోడ్డు.. కాలనీవాసులు ఆగ్రహం

VIDEO: గ్రీన్ ల్యాండ్ రోడ్డు.. కాలనీవాసులు ఆగ్రహం

WGL: నర్సంపేట మున్సిపాలిటీ శివారులో రాజపేట పంచాయతీ పరిధిలో కొమరం భీమ్ కాలనీ వాసులు కాలనీకి చెందిన 6 గుంటల గ్రీన్ ల్యాండ్‌ను 20 అడుగుల పబ్లిక్ రోడ్డును కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. కాలనీ వాసులకు ఉపయోగపడే రోడ్డులో నిర్మాణం చేపట్టవద్దని మున్సిపల్ అధికారులను కోరారు. ఈ విషయంపై కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.