VIDEO: ఏరియా ఆసుపత్రిని కొనసాగించాలి: సత్యనారాయణ

VIDEO: ఏరియా ఆసుపత్రిని కొనసాగించాలి: సత్యనారాయణ

NGKL: జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిని కొనసాగించాలని, శిథిలావస్థకు చేరిన ఆసుపత్రి భవనాలను యుద్ధ ప్రాతిపదిక నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్ అన్నారు. నారాయణపేట ప్రెస్ క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏరియా ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు తరలించడాన్ని నిరసిస్తూ ఈనెల 13న ఒక రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పారు.