VIDEO: . 'కార్యకర్తలకు ఏ అన్నాయం జరిగినా సహించను'
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తకు ఏం జరిగినా కంటికి రెప్పలా కాపాడుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఇచ్చిన మాటను తప్పనన్నారు. కార్యకర్తలకు ఏ అన్నాయం జరిగినా సహించనని తెలిపారు. ఈ క్రమంలోనే కార్యకర్తల ఇంటికి వెళ్లానన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ రోజు జరిగిన దాడిపై సీఎం రేవంత్ బాధ్యత వహించాలన్నారు.