VIDEO: '10 ఏండ్లుగా వేచి చూశాం.. భగవంతుడు శిక్ష వేశాడు'
CTR: చిత్తూరు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించిన అనంతరం చుడా ఛైర్మన్ కటారి హేమలత మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాలుగా న్యాయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఎవరైతే తప్పు చేశారో భగవంతుడు వారికి శిక్ష విధించారని చెప్పారు. తన అత్త, మామ ఆత్మలకు శాంతి చేకూరాలని తెలిపారు.