నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MDK: రామాయంపేట పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పచుతుందని విద్యుత్ శాఖ ఏఈ తిరుపతి రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామాయంపేట (టౌస్ 2 ఫీడర్) వెంకటేశ్వర కాలనీ, డబుల్ బెడ్ రూమ్‌కు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు.