ప్రొద్దుటూరులో గొర్రెల పెంపకంపై శిక్షణ

ప్రొద్దుటూరులో గొర్రెల పెంపకంపై శిక్షణ

KDP: ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బుధవారం ఎల్‌పీఎం ఆధ్వర్యంలో ఐసీఏఆర్ ఎన్‌ఆర్‌సీ సహకారంతో గొర్రెల పెంపకంపై మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. గొర్రెలలో కనిపించే పరాన్న జీవుల నిర్మూలన విధానాలపై శిక్షణ ఇచ్చారు. గొర్రెల శరీర భాగాలు, నిర్మాణం, అంతర్గత అవయవాలపై హ్యాండ్ ఆన్ శిక్షణ ఇచ్చారు. గొర్రెల పెంపకం దారులకు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను వివరించారు.