సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలి: ఎస్పీ

సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలి: ఎస్పీ

MBNR: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ మిమ్మల్ని మోసానికి గురి చేస్తుందని, సోషల్ మీడియాలో కనిపించే పెట్టుబడి చిట్కాలు అస్సలు నమ్మొద్దనీ, అపరిచితులు చెప్పే టిప్స్ విని ఇన్వెస్టిమెంట్స్ చేయొద్దని ఎస్పీ డీ.జానకి తెలిపారు. వాట్సాప్‌లో వచ్చే APK లింక్‌లపై క్లిక్ చేయొద్దని చెప్పారు. ప్రజలు సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని ఆమె హెచ్చరించారు.