చీరాలలో ర్యాంప్ ముఠా అరెస్ట్..!

చీరాలలో ర్యాంప్ ముఠా అరెస్ట్..!

BPT: చీరాలలో భీభత్సం సృష్టిస్తున్న మల్లెల రాజేష్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ర్యాంప్ ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మోయిన్ ఆదివారం వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన రెహమాన్‌కు ఈ ముఠా ఇటీవల తక్కువ ధరకు ఎక్కువ బంగారం ఇస్తామని ఆశ చూపారు. అతన్ని చీరాల రప్పించి దాడి చేశారు. బాధితుడి నుంచి రూ.4లక్షల నగదు దోచుకున్నారనీ వెల్లడించారు.