'డ్రగ్స్ ఉంటే సమాచారం ఇవ్వండి'

'డ్రగ్స్ ఉంటే సమాచారం ఇవ్వండి'

MBNR : జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అడిషనల్ ఎస్పీ ఎన్‌బీ రత్నం అన్నారు. మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ ఉత్పత్తి, అమ్మకాల సమాచారం తెలిస్తే కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360 లేదా drugfreembnr .police@gmail.com ద్వారా తెలియజేయవచ్చని కోరారు.