హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్

HYDలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, వనస్థలిపురం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహదీపట్నంలో వర్షం దాటికి రోడ్లపై నీరు చేరింది. అటు అల్వాల్, కూకట్‌పల్లి, బాచుపల్లి, మల్కాజిగిరిలోను పడుతోంది. మియాపూర్, చందానగర్, లింగపల్లిలో భారీ వర్షతో ట్రాఫిక్ స్తంభించింది.