డీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన ప్రజాప్రతినిధులు
హన్మకొండ కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన ఇనుగాల వెంకట్రామి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు