ఋణ మేళా అవగాహన సదస్సు

SKLM: స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసు శ్రీకాకులం వారు తే 01-06-2024 ధీన వెంకటపురంలో వున్న తమ కార్యలయం నందు మెగా రిటైల్ ఎక్స్‌సో 2024 నిర్వహించారు ఇందులో ప్రముఖ బిల్దుర్స్, కార్ డీలర్‌లు మరియు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైజాగ్ జోనల్ హెడ్ శ్రీమతి షాలిని మీనన్ గారు హాజరు అయ్యారు.