మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే నాగరాజు

WGL: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పాలకమండలి సభ్యులు పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులను ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు ఇవాళ ఘనంగా సన్మానించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్‌లతోపాటు సభ్యులకు శాలువాలు కప్పి సత్కరించారు.