VIDEO: పించా డ్యామును సందర్శించిన ఎస్పీ
అన్నమయ్య: జిల్లా టి. సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం పించా డ్యాంలో జిల్లా ఎస్పీ సందర్శించారు. వరదల నేపథ్యంలో ఆయన సిబ్బందికి తగు సూచనలు అందించారు. ఈ పర్యటన ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించడం,ప్రజలకు భద్రత కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించారు.