1500 గజాల స్థలాన్ని కాజేశారు: కరాటే కళ్యాణి

1500 గజాల స్థలాన్ని కాజేశారు: కరాటే కళ్యాణి

HYD: బంజారాహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువైన 1500 గజాల స్థలాన్ని కాజేశారని కరాటే కళ్యాణి అన్నారు. వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకారంతోనే ఆ ల్యాండ్ సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఈసీ సైతం చూపించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే లీగల్ ఫైట్ చేస్తానని పేర్కొన్నారు.