డోన్‌లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

NDL: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డోన్ పట్టణంలో ఈ రోజు పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులు అర్జున్ రెడ్డి అనన్య దంపతులను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.