'ఎక్కువ కేసుల పరిష్కారానికి కానిస్టేబుల్లు కృషి చేయాలి'

BDK: జిల్లా కోర్టులో జూన్ 14వ తేదీన జరిగే లోక్ ఆదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కోర్టు కానిస్టేబుల్లు చొరవ తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ కోరారు. గురువారం తన ఛాంబర్‌లో కోర్టు కానిస్టేబుల్స్‌తో మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులను తెలుసుకొని వాటిని లోక్ ఆదాలత్‌కు తరలించాలని కోరారు.