'ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండాలి'

'ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండాలి'

SKLM: శ్రీకాకుళం నగరలోని రిమ్స్ హాస్పిటల్‌లో జనరల్ వార్డ్ విభాగం ఇవాళ  ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్పిటల్స్ పేదలకు అందుబాటులో ఉంటాయన్నారు. పరిసరాలు పరిశుభ్రత ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.