'కూటమి ప్రభుత్వంలోనే తుఫాన్ బాధితులకు సత్వర చేయూత'

'కూటమి ప్రభుత్వంలోనే తుఫాన్ బాధితులకు సత్వర చేయూత'

కృష్ణా: కూటమి ప్రభుత్వంలో తుఫాన్ బాధితులకు సత్వరంగా చేయూత అందిస్తున్నట్లు పలువురు కూటమి పార్టీలకు చెందిన నేతలు పేర్కొన్నారు. మోపిదేవి మండల కోసూరువారిపాలెంలో ఆదివారం తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిత్యవసర సరుకులను సర్పంచ్ కోసూరు అనూష చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ మేరకు పంచాయతీ పరిధిలో 13 కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందించినట్లు VRO రమణ తెలిపారు.