నేషనల్ కబడ్డీ టోర్నమెంట్‌కు టెక్నికల్ అఫీషియల్‌గా వినోద్ నాయక్

నేషనల్ కబడ్డీ టోర్నమెంట్‌కు టెక్నికల్ అఫీషియల్‌గా వినోద్ నాయక్

NZB: 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు కబడ్డీ నేషనల్ రెఫరీగా కాకతీయ యమున క్యాంపస్ కబడ్డీ కోచ్ వినోద్ నాయక్ ఎంపిక కావడం పట్ల ఛైర్మన్ రజనీకాంత్, విజయ లక్ష్మీ రామోజీ , ప్రిన్సిపాల్, యాజమాన్యం అభినందనలు తెలిపారు.