VIDEO: కొండాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

VIDEO: కొండాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

RR: కొండాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మురళి అనే వ్యక్తి నుంచి MDMA సేకరించి, ఇంటీరియర్ డిజైనింగ్ ముసుగులో వికాస్, భరత్ చౌదరిలు విలాసవంతమైన కార్లలో తిరుగుతూ గ్రాము రూ. 5 వేలకు విక్రయిస్తున్నారు. మాధవ హిల్ స్టేట్ వద్ద పట్టుబడిన వీరి నుంచి 6.09 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.