ఘనంగా అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు

ఘనంగా అభయాంజనేయ స్వామి  జయంతి  వేడుకలు

అల్లూరి: అనంతగిరి మండలం, బొర్రా గుహలు, రైల్వేస్టేషన్ కాలనిలో శనివారం నాడు శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి జయంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించరు. అనంతరం మధ్యాహ్నం గుడి ప్రాంగణంలోనే కమిటీ యువకుల అద్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.