సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NZB: ధర్పల్లి మండలం దుబ్బాకలో ఆదివారం 21 మంది లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న ఆధ్వర్యంలో సుమారు రూ. 4 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. పోతన్న మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందన్నారు.