'గంజాయి పండిస్తే ప్రభుత్వ పథకాలు కట్'

'గంజాయి పండిస్తే ప్రభుత్వ పథకాలు కట్'

ADB: పొలాల్లో గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు వర్తించవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఇప్పటికే గంజాయి పండించి పథకాలు కోల్పోయిన వారు జిల్లాలో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. గంజాయి విక్రయించే వారిని, పండించే వారిని గుర్తించడంలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.