నారా లోకేష్‌తో మాజీ మేయర్ భేటీ

నారా లోకేష్‌తో మాజీ మేయర్ భేటీ

NRL: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రెండు రోజుల టీడీపీ శిక్షణ కార్యక్రమాల్లో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భానుశ్రీ నారా లోకేష్‌కి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.