VIDEO: లాడ్జిలో సోదాలు.. నలుగురు అరెస్ట్
NLR: నెల్లూరులో వ్యభిచార ఘటనపై ఆదివారం ASP దీక్ష మాట్లాడారు. నెల్లూరులోని లాడ్జిల్లో సోదాలు చేశామని, లాడ్జి ఓనర్లు అమ్మాయిలను HYD నుంచి రప్పించి వారి రేట్ నిర్ణయించి కస్టమర్‌కు వాట్సాప్ చేశారని తెలిపారు. దీంతో తన టీమ్‌తో దాడులు చేసి, ఓ అమ్మాయితో పాటు నలుగురు విద్యార్థులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో 27 ఫోన్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని ASP వెల్లడించారు.