నేడు సర్పంచ్‌లతో సీపీ ముఖాముఖి

నేడు  సర్పంచ్‌లతో సీపీ ముఖాముఖి

NZB: పోలీస్ కమిషనర్‌ సాయి చైతన్యతో ఇవాళ నిర్వహించనున్న ఇంటరాక్షన్ మీటింగ్‌కు మండలంలోని ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని ఇందల్వాయి ఎస్సై సందీప్ గురువారం తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్ వద్ద ఉన్న శ్రీ రామ గార్డెన్‌లో, ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు.