డి.ఫార్మసీ 2025-26 అడ్మిషన్స్ ప్రారంభం

డి.ఫార్మసీ 2025-26 అడ్మిషన్స్ ప్రారంభం

KDP: ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డి. ఫార్మసీ-2025-26 ధరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభం కానుంది. రూ. 400 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సి.హెచ్.జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ యం.పి.సి/బైపీసీ పాస్ అయిన వారు అర్హులని అన్నారు.