సుధాకర్ రెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు: సీఎం

సుధాకర్ రెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు: సీఎం

HYD: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జాతీయనేతగా ఎదిగారని తెలిపారు. వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాలు చేశారని.. రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.