BREAKING: హైకోర్టు జడ్జి కన్నుమూత

BREAKING: హైకోర్టు జడ్జి కన్నుమూత

TG: హైకోర్టు జడ్జి గిరిజాప్రియదర్శిని కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో గిరిజా ప్రియదర్శిని మృతిపట్ల తోటి జడ్జిలు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.