పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

AP: విశాఖ సీఐఐ సదస్సులో భాగంగా రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. గూగుల్ శ్రీసిటి, రేమాండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇవాళ బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టెయినబుల్, సిటీస్, ఏపీ టూరిజం విజన్ సెషన్‌లో పాల్గొననున్నారు.