ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన DMHO

ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన DMHO

ఖమ్మం నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను శుక్రవారం డీఎంహెచ్వో రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లినికల్ ఎష్టాబ్లీష్‌మెంట్ ఆక్ట్ నియమ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల నిర్వహణ వుందా, లేదా పరిశీలించారు. హాస్పటల్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, పేషంట్లకు త్రాగునీరు, వాష్ రూం, సిట్టింగ్, వెయిటింగ్ హాల్‌ల సదుపాయలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.