రేపటి ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు

రేపటి ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం పర్యటన వివరాలను కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గంటలకు దేవరపల్లి గ్రామంలో చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద CMRF చెక్కుల పంపిణీ చేస్తారన్నారు. స్థానిక నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.