VIDEO: గుండ్రాంపల్లిలో ఎమ్మెల్యే వేముల ప్రచారం

VIDEO: గుండ్రాంపల్లిలో ఎమ్మెల్యే వేముల ప్రచారం

NLG: చిట్యాల మండలం, గుండ్రాంపల్లిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బండ గిరిజ వార్డు సభ్యులను గెలిపించాలని కోరుతూ గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం చేపట్టారు. చైతన్య రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. మహిళల కోలాటం ప్రదర్శన గ్రామస్తులను ఆకర్షించింది.