సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నల్లగొండ: మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే ఆఫీస్‌లో సీఎంఆర్ టెలిఫోన్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డుకు చెందిన సత్యం చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నూకల వేణు గోపాల్ రెడ్డి ఎనిమిదో వార్డ్ ఇంచార్జ్ ఆంబోతు చక్రి నాయక్ కొమ్ము శ్రీనివాస్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.