ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ యాతాలకుంటలో ఎత్తిపోతల పథకం టన్నెల్‌ను పరిశీలించిన కవిత
☞ కామేపల్లిలో పెద్ద చెరువులో ఉచిత చేపపిల్లల విడుదల చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
☞ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు & MLC తాత మధుతో భేటీ అయిన ఎంపీ వద్దిరాజు
☞ నేలకొండపల్లి, ముజ్జుగూడెం రైతు వేదికల్లో రేపు రైతుల కోసం 'రైతు నేస్తం' కార్యక్రమం