BREAKING: డ్రగ్స్ కేసు.. సర్కార్ కీలక నిర్ణయం

BREAKING: డ్రగ్స్ కేసు.. సర్కార్ కీలక నిర్ణయం

TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. బీఆర్‌ఎప్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హోస్‌లో పార్టీ మూలాలపై విచారణ చెప్పట్టనుంది. దుబాయ్ లింక్‌లు, డ్రగ్స్ దందా..  నమిత్ రియల్ వ్యాపారాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.