'జూబ్లీహిల్స్ లో నవీన్ గెలుపు ఖాయం'
SRCL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తారని వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కనికారపు రాకేష్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు నవీన్ యాదవ్ ను గెలిపిస్తాయన్నారు.