VIDEO: ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ లాలయ్య

VIDEO: ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ లాలయ్య

KMM: కొనిజర్ల మండల పరిధిలోని, పెద్ద మునగాల గ్రామానికి చెందిన లాలయ్య ఉత్తమ కమ్యూనిస్టు అని, సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. శనివారం లాలయ్య 5వ వర్ధంతి సందర్భంగా.. స్మారక స్థూపానికి పూలమాల లేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు.. ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు.