ప్రత్యేక కార్యదర్శిని సత్కరించిన కలెక్టర్

మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో గురువారం పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి పర్యటన విజయవంతమైందని వెల్లడించారు. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలలో పర్యటించినట్లు వెల్లడించారు.