నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం

నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం

ATP: జిల్లా విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నేరుగా ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్‌కు తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు. తిరుపతి కార్పొరేట్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేయవచ్చని, 9133331912కు చాట్ ద్వారా కూడా వివరాలు పంపవచ్చని చెప్పారు.