డ్రోన్ కెమెరాపై నిషేధం విధించిన సీపీ

డ్రోన్ కెమెరాపై నిషేధం విధించిన సీపీ

మంచిర్యాల: రామగుండం కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్‌ల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన VVIP, VIPలు హెలికాప్టర్ల ద్వారా రావడం జరుగుతుంది కావున డ్రోన్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధిస్తూ  రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నిబందనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.