మహదేవపురం తిరునాళ్లలో సందడి చేసిన పల్సర్ బైక్ ఝాన్సీ

మహదేవపురం తిరునాళ్లలో సందడి చేసిన పల్సర్ బైక్ ఝాన్సీ

ప్రకాశం: మహాదేవపురం గ్రామంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరిపే శ్రీ అంకమ్మ తల్లి తిరునాళ్లను ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారం 6 కరెంటు ప్రభలను ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన ఒక ఈవెంట్లో పల్సర్ బైక్ సాంగ్‌తో గుర్తింపు పొందిన డాన్సర్ ఝాన్సీ పాల్గొని సందడి చేసింది.