VIDEO: విద్యుత్ సిబ్బందిపై పోలీసుల దౌర్జన్యం
HYD: కొత్తపేటలో విద్యుత్ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు వారిని ఓ గంజాయి కేసులో సాక్ష్యంగా ఉంటారా లేదా?అని ఒత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా బలవంతంగా పోలీస్ స్టేషన్‌కి తీసుకేళ్లేందుకు ప్రయత్నం చేయగా... ఇంతటి దౌర్జన్యం ఏంటని విద్యుత్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.