124 కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. ఇవాళే ఆఖరు

124 కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. ఇవాళే ఆఖరు

కేంద్రప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సివిల్, కంప్యూటర్, మెకానికల్ తదితర పోస్టులు ఉండగా.. B.Tech/B.E ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://sail.co.in/