సామెత-దాని అర్థం

సామెత-దాని అర్థం

సామెత: ఆశ చావదు మోక్షం రాదు

అర్థం: మనిషి తన మనసులోని కోరిక/ఆశను పూర్తిగా వదులుకోనంత వరకు అతనికి నిజమైన ప్రశాంతత కలగదని ఈ సామెత అర్థం. పరుగులు పెట్టినంత కాలం ప్రశాంతత పొందలేమని చెప్పేందుకు దీన్ని వాడుతుంటారు.