VIDEO: డ్రగ్స్ బారిన పిల్లలు.. తల్లిదండ్రుల కన్నీళ్లు
HYD: మహానగరంలో యువత చిన్న వయస్సులోనే డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి, డ్రగ్స్‌కు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చెడు అలవాట్లను అలవర్చుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నిరాశలుగా మిగులుస్తున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని HIT TV విన్నవిస్తోంది.